: ఓటు బ్యాంకుగానే ముస్లింలను కాంగ్రెస్ వాడుకుంది: అక్బరుద్దీన్ ఒవైసీ


ముస్లింల ప్రాధాన్యత విషయంలో కాంగ్రెస్ పై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందన్నారు. ఇన్నాళ్లూ బీజేపీ, సంఘ్ పరివార్ పేరుతో ముస్లింలను బెదిరించేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News