: స్థానిక ఎన్నికల తర్వాతే పొత్తులపై స్పష్టత: సీపీఐ నారాయణ


రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే పొత్తులపై స్పష్టత వస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ కలసి పోటీచేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రాలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీలతో పొత్తు ఉండదని నారాయణ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News