: ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా


ఢాకాలో వెస్టిండీస్ తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ను ధాటిగా ప్రారంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు వార్నర్ (11), ఫించ్ (16) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్లేమీ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News