: బాబ్లీపై మరో మారు అఖిలపక్షం: మంత్రి సుదర్శన్ రెడ్డి


మరో అఖిల పక్ష సమావేశం అనంతరం బాబ్లీ అంశం మీద తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల నేపధ్యంలో న్యాయపోరాటానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన తెలిపారు. మళ్లీ ఎప్పుడు అఖిలపక్ష భేటీ నిర్వహించేది సీఎంతో చర్చించి త్వరలోనే నిర్ణయిస్తామని పేర్కొన్నారు. విపక్షాల సూచనలు, న్యాయపరమైన అడ్డంకులను మదిలో ఉంచుకుని ముందుకు సాగాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.   

  • Loading...

More Telugu News