: తిరుమల ఈవో కార్యాలయం వద్ద చిరుత సంచారం


తిరుమల కొండలను ఆనుకుని ఉన్న శేషాచలం అడవులు అగ్నికి దహించుకుపోతుంటే... అందులోని జంతువులు తిరుమల బాట పడుతున్నట్లుంది. ఓ చిరుతపులి తిరుమలలోని టీటీడీ ఈవో కార్యాలయం ముందు ఈ రోజు దర్శనమిచ్చింది. భక్తులు భయంతో పరుగులు తీశారు. అటవీ శాఖ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News