: ఈ రోజు టీడీపీలో చేరనున్న ఆర్.కృష్ణయ్య


బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఈ రోజు టీడీపీలో చేరనున్నారు. తెలంగాణలో బీసీ నేతకే సీఎం పదవి కట్టబెడతామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినందునే ఆ పార్టీలోకి చేరుతున్నట్టు ఆయన తెలిపారు. బీసీ ఉద్యమం కీలక ఘట్టానికి చేరుకున్న నేపథ్యంలో, స్థానిక వ్యక్తులను చూసి కాకుండా... బీసీ పదవిని దృష్టిలో ఉంచుకుని టీడీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి రావడం, బీసీ నేత ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు.

  • Loading...

More Telugu News