బీజేపీ నేత నరేంద్రమోడీని దేశ ప్రధానిగా చూడాలన్నది తమ ఆకాంక్ష అని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. మోడీకి తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందని స్పష్టం చేశారు.