: ఓట్లను చీల్చడం ఇష్టంలేదు, అందుకే ఎన్నికల్లో పోటీ చేయడంలేదు: పవన్
ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఓట్లను చీల్చడం ఇష్టంలేకే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని విశాఖపట్నంలో జనసేన సభాముఖంగా తెలిపారు.