: పద్నాలుగేళ్ళ క్రితం రాష్ట్రం విడిపోతుందని ఎవరైనా ఊహించారా?: పవన్
విశాఖపట్నంలో జరుగుతున్న జనసేన సభలో పవన్ కల్యాణ్ ఉద్వేగభరితంగా ప్రసంగిస్తున్నారు. విభజన తీరుపై గళమెత్తిన ఆయన పద్నాలుగేళ్ళ క్రితం రాష్ట్రం విడిపోతుందని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు. మళ్ళీ వేర్పాటు వాద ఉద్యమాలు వస్తాయనే జనసేన పార్టీని ఏర్పాటు చేశానని స్పష్టం చేశారు.