: ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలపడం తప్పేమీ అనిపించలా: పవన్
ప్రజారాజ్యం పార్టీని అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కలపడం తప్పనిపించలేదని పవన్ అన్నారు. కొందరు ఎమ్మెల్యేల ఒత్తిడితోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని పవన్ వివరించారు. కాగా, తాను అన్నయ్య చిరంజీవికి ఎదురెళ్ళేందుకు రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.