: నాకు రోజూ టీవీలో కనిపించాలన్న దురద లేదు: పవన్
తాను ప్రత్యేకమైన అజెండాతోనే రాజకీయాల్లోకి వచ్చానని, రోజూ టీవీల్లో కనిపించాలన్న దురద లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న జనసేన సభలో మాట్లాడుతూ, రాజకీయ వ్యవస్థలో సమూల మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపాడు. సంపూర్ణ క్రాంతే జనసేన అజెండా అని వివరించారు.