: 'జాతిపిత పేరును ఇంటిపేరుగా పెట్టుకున్నంత మాత్రాన గాంధీలు కాలేరు'
జనసేన సభలో పవన్ కల్యాణ్ కాంగ్రెస్ పెద్దలు సోనియా, రాహుల్ లపై సెటైర్లు వేశారు. జాతిపిత పేరును ఇంటిపేరుగా పెట్టుకున్నంత మాత్రాన జాతిపితలు కాలేరని వ్యాఖ్యానించారు. తెలుగుజాతి ఐక్యతకు ముప్పు తెచ్చింది కాంగ్రెస్ వాదులేనని పవన్ ఈ సందర్భంగా మండిపడ్డారు. భారత జాతి సమగ్రతకు వాళ్ళు తూట్లు పొడిచారని ఆయన దుయ్యబట్టారు.