: శంకర్రావుకు జానారెడ్డి పరామర్శ


హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి శంకర్రావును మంత్రి జానారెడ్డి పరామర్శించారు. ఆయనతో పాటు ఎంపీ వివేక్ కూడా ఉన్నారు. కొద్ది రోజుల కిందట విచారణ నిమిత్తం నేరేడ్ మెట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో శంకర్రావు ఆస్వస్థతకు గురయ్యారు. దాంతో అప్పటినుంచి కేర్ లో చికిత్స తీసుకుంటున్నారు. 


  • Loading...

More Telugu News