: 2014 అడుగుల జెండాను ఆవిష్కరించిన పవన్ ఫ్యాన్స్
విశాఖపట్నంలో నేడు జనసేన సభను పురస్కరించుకుని పవన్ కల్యాణ్ అభిమానులు 2014 అడుగుల జెండాను ఆవిష్కరించారు. కాగా, జనసేన సభ మరికాసేపట్లో ఆరంభం కానుంది. ఈ సభ కోసం వైజాగ్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.