: సభాస్థలికి బయలుదేరిన చంద్రబాబు 27-03-2014 Thu 18:05 | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహిళా గర్జన సభ వేదిక వద్దకు బయల్దేరారు. ఈ సభ విజయవాడలోని సింగ్ నగర్లో కాసేపట్లో ఆరంభం కానుంది. ఈ సభ ద్వారా తెలుగుదేశం పార్టీ మహిళా డిక్లరేషన్ వెల్లడించే అవకాశం ఉంది.