: తెలుగు అకాడమీ శాఖలో కుంభకోణం గుట్టురట్టు


తెలుగు అకాడమీ అనంతపురం శాఖలో 32 లక్షల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అకాడమీ సంచాలకులు ఈ కుంభకోణానికి బాధ్యులైన సీనియర్ అసిస్టెంట్ జయచంద్రను విధుల నుంచి సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News