: కనిమొళి, అళగిరి భేటీపై సర్వత్రా ఆసక్తి
సోదరి కనిమొళితో డీఎంకే బహిష్కృత నేత అళగిరి భేటీ అయ్యారు. కరుణానిధి చైన్నైలో లేని సమయంలో వీరిరువురూ సమావేశమయ్యారు. తన వర్గానికి చెందిన వారికి టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని కనిమొళి అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిరువురి భేటీ ఆసక్తి రేపుతోంది.