: తొలిరోజే 50 కాపీయింగ్ కేసులు నమోదు 27-03-2014 Thu 15:54 | పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజునే 50 కాపీయింగ్ కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు జరిగిన మొదటి రోజు పరీక్షకు 95 శాతం విద్యార్థులు హాజరయ్యారు.