: కారులో తరలిస్తున్న రెండు కోట్లు స్వాధీనం


శ్రీకాళహస్తి సమీపంలోని వాంపల్లి వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. కారులో తరలిస్తున్న రెండు కోట్ల రూపాయలను పోలీసులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుపై సంబంధిత వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News