: భావ సారూప్యత ఉన్న పార్టీలతోనే పొత్తు: టీటీడీపీ నేత రమణ


రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో భావ సారూప్యత గల పార్టీలతోనే తాము పొత్తు పెట్టుకుంటామని తెలంగాణ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ రమణ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో టీడీపీ నిర్వహించిన పాత్ర అమోఘమని... దీన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలని తమ పార్టీ నేతలకు సూచించారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్ లో టీటీడీపీ ఎన్నికల కమిటీ సమావేశం సందర్భంగా రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News