: ప్రారంభమైన బాబ్లీపై అఖిలపక్ష సమావేశం
బాబ్లీపై అఖిలపక్ష భేటీ హైదరాబాద్ సచివాలయంలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. టీడీపీ నుంచి కడియం శ్రీహరి, మండవ వెంకటేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, విజయరమణారావు హాజరయ్యారు.
టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, వినోద్.. మజ్లిస్ నుంచి జాఫ్రీ, సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి, మల్లారెడ్డి హాజరయ్యారు. బీజేపీ నుంచి శేషగిరిరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మహేందర్ రెడ్డి, సంకినేని, బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. మూడురోజుల కిందటే ఈ సమావేశం జరగాల్సి ఉండగా సీఎం అందుబాటులో లేకపోవడంతో ఈ రోజుకు వాయిదాపడింది.

- Loading...
More Telugu News
- Loading...