: అనంతపురం చేరుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ బస్సుయాత్ర
సీమాంధ్ర ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపేందుకు చేపట్టిన బస్సుయాత్ర అనంతపురం చేరుకుంది. పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో కేంద్ర మంత్రి చిరంజీవి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు ప్రసంగించనున్నారు.