: స్థానిక సంస్థల ఎన్నికలు ఏప్రిల్ లోనే, కానీ...


ఏప్రిల్ 6, 11 తేదీల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం విన్నవించింది. అయితే, ఏప్రిల్ 13న ఫలితాలను వెల్లడించేందుకు మాత్రం పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. ఫలితాలను వెల్లడిస్తే ఆ ప్రభావం సాధారణ ఎన్నికలపై పడుతుందని ఈసీ తరపు న్యాయవాది వాదించారు. పిటిషనర్ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. మే 7వ తేదీ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడించాలని ‘సుప్రీం’ ఎన్నికల సంఘానికి సూచించింది.

  • Loading...

More Telugu News