టీఆర్ఎస్ నాయకురాలు కొండా సురేఖ ప్రచార యాత్రను వరంగల్ లో పోలీసులు అడ్డుకున్నారు. యాత్రకు అనుమతిలేదని, కాబట్టి నిర్వహించకూడదని చెప్పారు.