: బీజేపీలోకి చేరిన కామినేని శ్రీనివాస్
మాజీ ఎమ్మెల్సీ కామినేని శ్రీనివాస్ నేడు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, శ్రీనివాస్ తనకు సన్నిహితుడని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో ఆయన ఎమ్మెల్సీగా చేశారని... అనంతర కాలంలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారని చెప్పారు.