కేంద్రమంత్రి బలరాం నాయక్ క్యాంపు కార్యాలయంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ లోని ఆయన కార్యాలయంలోని విలువైన వస్తువులు అపహరించేందుకు దుండగులు యత్నించినట్టు సమాచారం.