: ముగిసిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ


ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. తెలంగాణ లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంటోనీ, వాయలార్ రవి తదితర కాంగ్రెస్ పెద్దలు అభ్యర్థుల ఎంపికలో పాలుపంచుకున్నారు.

  • Loading...

More Telugu News