: రాష్ట్రానికి జరిగిన నష్టం చిన్నపిల్లలకూ తెలుసు: బాబు
శ్రీకాకుళం ప్రజాగర్జన సదస్సులో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన నష్టం చిన్నపిల్లలకూ తెలుసని వ్యాఖ్యానించారు. తనను దెబ్బతీసేందుకే రాష్ట్రాన్ని విడదీశారని బాబు ఆరోపించారు. నేడు తల్లిదండ్రులు చిన్న పిల్లలతోనూ ఓట్లేయించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.