: కేసీఆర్... భాష మార్చుకో: విద్యాసాగర్ రావు


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భాష చాలా ఛండాలంగా ఉందని... ఆయన భాష మార్చుకుంటే మేలని తెలంగాణ బీజేపీ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు సూచించారు. భావ సారూప్యత గల పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో టీడీపీతో పొత్తు విషయంలో స్పష్టత వస్తుందని తెలిపారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

  • Loading...

More Telugu News