ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఇవాళ్టితో ముగిశాయి. ఆఖరి పరీక్ష రాసిన అనంతరం విద్యార్థులు ఒకరికొకరు వీడ్కోలు తెలుపుకున్నారు.