: ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో మరిన్ని శకలాల గుర్తింపు


మలేసియా విమానం కూలిపోయిందనడానికి ఊతమిస్తూ ఫ్రెంచ్ శాటిలైట్ మరికొన్ని శకలాలను గుర్తించింది. దక్షిణ హిందూ మహాసముద్రంలో 100కు పైగా శకలాలు తేలుతున్నట్టు ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ప్రస్ఫుటమైంది. ఆ శకలాలను మిస్సయిన విమానానికి చెందినవిగానే భావిస్తున్నామని మలేసియా రవాణా శాఖ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ తెలిపారు. ఫ్రాన్స్ లోని ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థకు చెందిన ఉపగ్రహం ఈ ఛాయాచిత్రాలను మూడు రోజుల క్రితం భూమికి చేరవేసింది.

  • Loading...

More Telugu News