: సుబ్రతారాయ్ కి షరతులతో కూడిన బెయిలు 26-03-2014 Wed 14:49 | సహారా చీఫ్ సుబ్రతారాయ్ కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ షరతుల్లో భాగంగా పది వేల కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.