: సిరియాలో జర్నలిస్టులకు మరణశాసనం


ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతుంటారు. ముఖ్యంగా సిరియా వంటి సమస్యాత్మక దేశాల్లో ఇది మరీ ఎక్కువ. 2007-2012 మధ్య కాలంలో సిరియాలో 430 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారట. యునెస్కో నివేదిక ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2007లో 59 మంది చనిపోగా, 2012లో 121 మంది మరణించారు. వార్తలను సమాధి చేసేందుకే జర్నలిస్టుల హత్యలు జరిగాయని యునెస్కో పేర్కొంది.

  • Loading...

More Telugu News