: ఎన్డీయే పాలన కంటే యూపీయే హయాంలోనే ఎక్కువ వృద్ధి: మన్మోహన్


తమ పదేళ్ల పాలనపై ప్రధాని మన్మోహన్ కితాబిచ్చుకున్నారు. ఎన్డీయే పాలనలో కంటే తమ హయాంలోనే ఎక్కువ వృద్ధి రేటు నమోదయిందని చెప్పారు. గుజరాత్ కంటే తమది భిన్నమైన అభివృద్ధి అని తెలిపారు. అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టీ విడుదల సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News