: దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల నిందితుడు అఖ్తర్ కు ఏప్రిల్ 2 వరకు పోలీస్ కస్టడీ
దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు, ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాది తహ్సీన్ అఖ్తర్ అలియాస్ మోను కు న్యాయస్థానం ఏప్రిల్ 2 వరకు పోలీస్ కస్టడీ విధించింది. దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో మోను మూడో నిందితుడు.