: టీఆర్ఎస్ కు ఓటేస్తే బహిరంగ దోపిడీయే: రేవంత్ రెడ్డి


వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఆ పార్టీ నేతలు బహిరంగ దోపిడీకి తెరదీస్తారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు వసూళ్ళు చేసుకున్నారని, గెలిస్తే బాహాటంగా దోపిడీకి తెగిస్తారని పేర్కొన్నారు. ఇక, కొండా దంపతులను టీఆర్ఎస్ లో చేర్చుకోవడంపై రేవంత్ రెడ్డి... కేసీఆర్ పై మండిపడ్డారు. 'తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ పేల్చిన వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటావ్ కేసీఆర్?' అని నిలదీశారు.

  • Loading...

More Telugu News