: శ్రీనివాసన్ పై బీసీసీఐలో తీవ్ర వ్యతిరేకత


పదవిలో కొనసాగుతుంటే విచారణ ఎలా జరుపుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ పై బోర్డులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని ముగ్గురు ఉపాధ్యక్షులు డిమాండ్ చేస్తున్నారు. శివలాల్ యాదవ్, రవి సావంత్, చిత్రక్ మిశ్రా నేడు మీడియాతో మాట్లాడుతూ, శ్రీనివాసన్ సుప్రీం సూచనను పాటిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News