: వారణాసిలో పోటీకి రెడీ: కేజ్రీవాల్


వారణాసి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ రోజు (మంగళవారం) వారణాసిలో నిర్వహించిన రోడ్ షో అనంతరం ఆయన మాట్లాడుతూ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటీగా ఎన్నికల బరిలో దిగుతున్నానని చెప్పారు. దీంతో, వారణాసి నియోజకవర్గంలో ఆసక్తికర పోరు నెలకొంది.

  • Loading...

More Telugu News