: జమ్మూకాశ్మీర్ నుంచి ఆజాద్ నామినేషన్


కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ జమ్మూకాశ్మీర్ లోని ఉధంపూర్ దోడా లోక్ సభ నియోజకవర్గం నుంచి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. గతంలో రెండుసార్లు మహారాష్ట్ర నుంచి లోక్ సభకు ఎన్నికైన ఆజాద్, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆజాద్ నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఆయన వెంట జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీసీసీ చీఫ్ సోజ్ ఉన్నారు.

  • Loading...

More Telugu News