: పీజీ ప్రవేశ పరీక్షలో టాప్ ర్యాంకర్లపై సీఐడీ అనుమానం
మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షల్లో వందలోపు ర్యాంకులు వచ్చిన కొంతమందిపై సీఐడీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్షల్లో అక్రమాలపై దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ పోలీసులు 24 మంది అభ్యర్థుల ర్యాంకులు, హాల్ టికెట్లు, ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలు సేకరించి విచారణ జరుపుతున్నట్టు సమాచారం.