: షోలాపూర్ సీటుకు షిండే నామినేషన్
కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే వచ్చే ఎన్నికల్లో షోలాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సమక్షంలో అక్కడి కలెక్టర్ కు నామినేషన్ పత్రాలను షిండే అందజేశారు.