: దిగ్విజయ్ కి సుష్మ కౌంటర్


బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, సుష్మ మాట్లాడుతూ, ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ కంటే దిగ్విజయ్ సింగే మెరుగని వ్యాఖ్యానించారు. అంతకుముందు, దిగ్విజయ్... మోడీ కంటే సుష్మ బెటరని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా, సుష్మ చేసిన వ్యాఖ్యలపైనా డిగ్గీ రాజా స్పందించారు. ఆమె తన వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని అంగీకరిస్తున్నారని తిప్పికొట్టారు.

  • Loading...

More Telugu News