: దిగ్విజయ్ సలహాలు అవసరం లేదు: బీజేపీ


బీజేపీ తరపున ప్రధాని పదవికి మోడీ కంటే సుష్మాస్వరాజ్ సరైన వ్యక్తి అన్న దిగ్విజయ్ వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని సలహాలు ఇచ్చే అధికారం దిగ్విజయ్ కి ఎవరిచ్చారని ప్రశ్నించారు. బీజేపీకి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సలహాలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News