: టీడీపీతో ఏకాభిప్రాయం కుదిరాక అభ్యర్థుల్ని ప్రకటిస్తాం: అరుణ్ జైట్లీ


ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పొత్తులపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ కారణం వల్లే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదని చెప్పారు. సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరగానే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.

  • Loading...

More Telugu News