: కాలుష్య భూతం అని ఎందుకు అంటారంటే


వాయుకాలుష్యం ప్రజల ప్రాణాలు హరిస్తోంది. ఏటికేడు కాలుష్యం కారణంగా లక్షలాది మంది ప్రజలు మృత్యుశయ్యపైకి చేరుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం... కాలుష్యం కారణంగా 2008లో 33 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 2012లో ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల మంది ప్రజల ప్రాణాలను కాలుష్యం హరించి వేసింది. ఈ మరణాల్లో 80 శాతం పక్షవాతం, గుండెపోటు వల్ల వచ్చినవే కావడం విశేషం. ఆసియా ఖండంలోని ఆగ్నేయ ఆసియాలో వాయుకాలుష్యం కారణంగా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇంత మంది ప్రాణాలు తీస్తున్న కాలుష్యాన్ని భూతమనే కదా అనాల్సింది.

  • Loading...

More Telugu News