: ఓట్ల కోసమే కేసీఆర్ అభివృద్ధి అంటున్నారు: పొన్నాల


ఏనాడూ అభివృద్ధిపై మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు ఆకాశాన్ని కిందికి తెస్తానంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎంపీగా మెదక్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల అభివృద్ధికి కేసీఆర్ ఏ ప్రతిపాదనలు ఇచ్చారని ఆయన నిలదీశారు. కేవలం ఓట్ల కోసమే కేసీఆర్ అభివృద్ధి వాదాన్ని ఎత్తుకున్నారని పొన్నాల మండిపడ్డారు.

  • Loading...

More Telugu News