తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈ సాయంత్రం ఢిల్లీ వెళుతున్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, సీపీఐతో పొత్తు తదితర అంశాలపై అధిష్ఠానంతో చర్చించనున్నారు.