: 23 ఏళ్లకే కన్యత్వాన్ని కోల్పోయా: నిఖితా గోఖలే
నటి, మోడల్ నిఖితా గోఖలే తాను 23 ఏళ్లప్పుడు కన్యత్వాన్ని కోల్పోయానని చెప్పకూడని విషయాన్ని చెప్పేశారు. ప్లే బోయ్ మేగజైన్ కు నగ్నంగా ఫోజులిచ్చి వెర్రెక్కించిన ఈమె ప్రస్తుత తరంపై మాట్లాడుతూ.. 'చిన్నారుల ప్రవర్తన చూస్తే అద్భుతంగా ఉంటోంది. ఇక, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలా మంది 18 ఏళ్లకే కన్యత్వాన్ని కోల్పోతున్నారు. ఈ విషయంలో నేను కాస్త ఆలస్యమయ్యా. 23 ఏళ్లప్పుడు కోల్పోయా' అంటూ చెప్పింది. కాలేజీ చదువు అయిపోయే సమయానికే తనకంటే మూడు నెలలు చిన్నవాడైన సీనియర్ విద్యార్థితో అనుబంధంలో ఉన్నానని తెలిపింది.