: విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం: హరిబాబు


విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు హామీ ఇచ్చారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ కేంద్రీకృత విధానాల వల్ల ఆంధ్రా ప్రాంతం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై వికేంద్రీకృత అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని హరిబాబు తెలిపారు. దీంతో బీజేపీ ప్రతిపాదించే రాజధాని రేసులో విశాఖ లేనట్టేనని తేలిపోయింది.

  • Loading...

More Telugu News