: వారణాసిలో కేజ్రీవాల్ వాహనంపై కోడిగుడ్లతో దాడి


వారణాసిలో ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయ కర్త అరవింద్ కేజ్రీవాల్ వాహనంపై కొందరు వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపై కేజ్రీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేజ్రీ అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News